తల్లి, దండ్రులు పిల్లల్ని ఇలా ఓదార్చండి:- ******* | తెలుగు మోటివేషన్

"తల్లి, దండ్రులు పిల్లల్ని ఇలా ఓదార్చండి:- ***************°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ✓పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయినపుడు పర్లేదు మళ్ళీ రాయవచ్చు అని ధైర్యం చెప్పాలి. ✓ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనప్పుడు పర్లేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి వస్తుంది. కంగారు పడకు అని వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. *నేను ఎందుకు పనికి రాను అన్నప్పుడు జీవితంలో కష్ట,సుఖాలు,అన్ని ఉంటాయి ధైర్యంగా పోరాడాలి.నీకు మేము తోడుగా ఉన్నాము అని తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి. *ఇలా అర్థం చేసుకునే తల్లి,దండ్రులు ఉన్న పిల్లలు అదృష్టవంతులే. ©VADRA KRISHNA"

 తల్లి, దండ్రులు పిల్లల్ని  ఇలా ఓదార్చండి:-
***************°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

✓పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయినపుడు
పర్లేదు మళ్ళీ రాయవచ్చు అని ధైర్యం
చెప్పాలి.

✓ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనప్పుడు
పర్లేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి వస్తుంది.
కంగారు పడకు అని వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని
పెంపొందించాలి.

*నేను ఎందుకు పనికి రాను అన్నప్పుడు 
జీవితంలో కష్ట,సుఖాలు,అన్ని ఉంటాయి 
ధైర్యంగా పోరాడాలి.నీకు మేము తోడుగా
ఉన్నాము అని తల్లి దండ్రులు ధైర్యం 
చెప్పాలి.

*ఇలా అర్థం చేసుకునే తల్లి,దండ్రులు ఉన్న
 పిల్లలు అదృష్టవంతులే.

©VADRA KRISHNA

తల్లి, దండ్రులు పిల్లల్ని ఇలా ఓదార్చండి:- ***************°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ✓పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయినపుడు పర్లేదు మళ్ళీ రాయవచ్చు అని ధైర్యం చెప్పాలి. ✓ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనప్పుడు పర్లేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి వస్తుంది. కంగారు పడకు అని వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. *నేను ఎందుకు పనికి రాను అన్నప్పుడు జీవితంలో కష్ట,సుఖాలు,అన్ని ఉంటాయి ధైర్యంగా పోరాడాలి.నీకు మేము తోడుగా ఉన్నాము అని తల్లి దండ్రులు ధైర్యం చెప్పాలి. *ఇలా అర్థం చేసుకునే తల్లి,దండ్రులు ఉన్న పిల్లలు అదృష్టవంతులే. ©VADRA KRISHNA

#lakeview

People who shared love close

More like this

Trending Topic