VADRA KRISHNA

VADRA KRISHNA Lives in Gajuwaka part, Andhra Pradesh, India

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Latest
  • Popular
  • Repost
  • Video

జీవితం:- ******* ఒక్క విషయం భాగా గుర్తుంచుకోండి! *మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం!వంద సంవ్సరాల వెనుక మనం లేం.! వంద సంవ్సరాల ముందు ఉండం. యోగ,నిద్రలో క్షణంలో వెయ్యో వంతు. కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్నీ,ఈర్ష్యాలతో,వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు.! *ప్రతిరోజూ,ప్రతినిమిషము,ప్రతి సెకనూ,మన చేతుల్లోంచి జారిపోయి ఇక తిరిగి రాదు.మనది అనుకున్న ఈ శరీరము కూడా మనది కాదు! మన తాత ముత్తాతల రక్తంతో మనకి శరీరం వచ్చింది.ఈ జీవనదారని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం.మనకెందుకు ఈ కొట్లాటలు,ఈ పరద్వేషాలు .! *వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నం చేసి,ఎదుటి వారిని సుఖంగా బతక నిద్దాం.మనం మళ్ళి పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం"జీవిస్తున్నాం"అనే స్పృహలో,అందంగా బతుకుదాం! *మనం అంతా రైల్వే వెయిటింగ్ రూంలో కూర్చున్న ప్రయాణీకులం. ఎవరి రైలు వస్తె వారు వెళ్ళిపోతాం. అని తెలుసుకుంటే ఆనందంగా బతుకుతాం!ఈప్రపంచం నుంచి వెళ్లి పోవలసిన వాళ్ళకి,ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ! *మనశ్శాంతిగా,ఉన్నంతలో బ్రకటమే ధ్యేయం చేసుకుంటే,మీకు, మీ ఇంట్లో వారికి,మీ పక్కింటి వారికి,మీ సాటివారికి,అందరికీ సుఖశాంతులు,సంతోషం లభిస్తాయి. ©VADRA KRISHNA

#మోటివేషన్ #snowpark  జీవితం:-
*******
ఒక్క విషయం భాగా గుర్తుంచుకోండి!


*మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం!వంద సంవ్సరాల వెనుక మనం లేం.!
వంద సంవ్సరాల ముందు ఉండం. యోగ,నిద్రలో క్షణంలో వెయ్యో వంతు. కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడటానికి మనకి దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్నీ,ఈర్ష్యాలతో,వ్యర్థ పంతాలతో చేయి జార్చుకోవద్దు.!

*ప్రతిరోజూ,ప్రతినిమిషము,ప్రతి సెకనూ,మన చేతుల్లోంచి జారిపోయి ఇక తిరిగి రాదు.మనది అనుకున్న ఈ శరీరము కూడా మనది కాదు!
మన తాత ముత్తాతల రక్తంతో మనకి శరీరం వచ్చింది.ఈ జీవనదారని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళం.మనకెందుకు ఈ కొట్లాటలు,ఈ పరద్వేషాలు .!

*వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకటానికి ప్రయత్నం చేసి,ఎదుటి వారిని సుఖంగా బతక నిద్దాం.మనం మళ్ళి పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం"జీవిస్తున్నాం"అనే స్పృహలో,అందంగా బతుకుదాం!
*మనం అంతా రైల్వే వెయిటింగ్ రూంలో కూర్చున్న ప్రయాణీకులం. ఎవరి రైలు వస్తె వారు వెళ్ళిపోతాం.
అని తెలుసుకుంటే ఆనందంగా బతుకుతాం!ఈప్రపంచం నుంచి వెళ్లి పోవలసిన వాళ్ళకి,ఈ ప్రపంచంతో ఎందుకు గొడవ!

*మనశ్శాంతిగా,ఉన్నంతలో బ్రకటమే ధ్యేయం చేసుకుంటే,మీకు, మీ ఇంట్లో వారికి,మీ పక్కింటి వారికి,మీ సాటివారికి,అందరికీ సుఖశాంతులు,సంతోషం లభిస్తాయి.

©VADRA KRISHNA

#snowpark *యుద్ధన పూడి సులోచన రాణి(1991-5 స్వాతి)ఇంటర్వూలో

16 Love

చిన్న సమస్య లెప్పుడూ అల్లరి పెడతాయి.పెద్ద సమస్యలు మూగవాన్ని చేస్తాయి. ©VADRA KRISHNA

#మోటివేషన్  చిన్న సమస్య లెప్పుడూ
అల్లరి పెడతాయి.పెద్ద
సమస్యలు మూగవాన్ని చేస్తాయి.

©VADRA KRISHNA

*సెనేకా

11 Love

అందరూ తోడుగా ఉన్నట్టే ఉంటారు. కానీ జీవుడు ఎప్పుడూ ఒంటరివాడే. ఒక్కడుగా వచ్చి ఒక్కడుగా వెళ్ళేవాడే. చెట్టుమీద పక్షులకు పరస్పరం ఏర్పడే సంబందాలు సూర్యోదయంతో తీరి- పోతాయి.ఈ ప్రపంచంలో జీవులకు ఏర్పడే అనుబంధాలు మృత్యువుతో తీరిపోతాయి. ©VADRA KRISHNA

#మోటివేషన్ #aaina  అందరూ తోడుగా ఉన్నట్టే ఉంటారు.
కానీ జీవుడు ఎప్పుడూ ఒంటరివాడే.
ఒక్కడుగా వచ్చి ఒక్కడుగా వెళ్ళేవాడే.
చెట్టుమీద పక్షులకు పరస్పరం ఏర్పడే
సంబందాలు సూర్యోదయంతో తీరి-
పోతాయి.ఈ ప్రపంచంలో జీవులకు
ఏర్పడే అనుబంధాలు మృత్యువుతో
తీరిపోతాయి.

©VADRA KRISHNA

#aaina

12 Love

జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు రాకుండా ఉండవు. కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే వచ్చిన చిక్కల్లా కష్టాలొస్తే అన్నీ కట్టకట్టుకొని ఒక్కసారే వస్తాయి..నీ సంగతేమిటో తేలుస్తాము అన్నట్టు...! ©VADRA KRISHNA

#మోటివేషన్ #allalone  జీవితంలో ప్రతి మనిషికి
కష్టాలు రాకుండా ఉండవు.
కష్టసుఖాలు సర్వసాధారణం.
అయితే వచ్చిన చిక్కల్లా
కష్టాలొస్తే అన్నీ కట్టకట్టుకొని 
ఒక్కసారే వస్తాయి..నీ
సంగతేమిటో తేలుస్తాము
అన్నట్టు...!

©VADRA KRISHNA

#allalone*మాంచి మాట

12 Love

తప్పు చేసి పనుష్'మెంట్ పొందకుండా ఉండడం కంటే ఒక సరైన పనిచేసి రివార్డ్ రాకపోయినా భాదపడను. ©VADRA KRISHNA

#మోటివేషన్  తప్పు చేసి పనుష్'మెంట్ పొందకుండా
ఉండడం కంటే ఒక సరైన పనిచేసి రివార్డ్
రాకపోయినా భాదపడను.

©VADRA KRISHNA

*కాటో ది ఎల్టర్

11 Love

Ram జ్ఞానం లేనివాడే దుఃఖపడతాడు... జ్ఞానికి కష్టసుఖాలు రెండూ సమానమే. ©VADRA KRISHNA

#మోటివేషన్  Ram  జ్ఞానం లేనివాడే దుఃఖపడతాడు...
జ్ఞానికి కష్టసుఖాలు రెండూ
సమానమే.

©VADRA KRISHNA

*భాగవతం

16 Love

Trending Topic