తల్లి, దండ్రులు పిల్లల్ని ఇలా ఓదార్చండి:-
***************°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✓పిల్లలు పరీక్షలలో ఫెయిల్ అయినపుడు
పర్లేదు మళ్ళీ రాయవచ్చు అని ధైర్యం
చెప్పాలి.
✓ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనప్పుడు
పర్లేదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి వస్తుంది.
కంగారు పడకు అని వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని
పెంపొందించాలి.
*నేను ఎందుకు పనికి రాను అన్నప్పుడు
జీవితంలో కష్ట,సుఖాలు,అన్ని ఉంటాయి
ధైర్యంగా పోరాడాలి.నీకు మేము తోడుగా
ఉన్నాము అని తల్లి దండ్రులు ధైర్యం
చెప్పాలి.
*ఇలా అర్థం చేసుకునే తల్లి,దండ్రులు ఉన్న
పిల్లలు అదృష్టవంతులే.
©VADRA KRISHNA
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here