#WorldHealthDay ఆరోగ్య చక్రం:-
°°°°°°°°°°°°°°°°°
భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచనలూ,
జీవన విధానం మారతాయనడానికి దీన్ని
ఉదాహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు
వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది...
(1)క్రీ.పూ:-2000 అయ్యో అనారోగ్యమా...
ఈ వేరు తిను పోతుంది.
(2)క్రీ.శ:-1000 ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే ,
దైవాన్ని నమ్ముకో.
(3)క్రీ..శ1900 దైవాలు ప్రేతాలు బూటకం...
ఈ మాత్ర వేసుకో
(4)క్రీ.శ:-1985 ఈ మాత్రలు వృదా,ఈ యాంటి బెటిక్స్
వేసుకో.
(5) క్రీ.శ:-2007-2025 యాంటీ బయోటిక్స్ వద్దు.
ఈ వేరు మంచిది.
©VADRA KRISHNA
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here