వైద్య శాస్త్రం:-
*************
*రోగికి ముందు ధైర్యాన్ని చెబితే అతను జబ్బు
సగం నయమవుతుంది.-సుశ్రుతుడు.
*రోగానికి వ్యతిరేఖంగా,వైద్యుడే కాదు..రోగి
కృషిచేయాలి-హిప్పొక్రటీస్.
*రోగికి పథ్యమే సగం నయం చేస్తుంది.-చరకుడు
*ఆరోగ్య భద్రత విషయంలో కేవలం వైద్య నిపుణుల
పైనే ఆధారపడటం సరికాదు.-ఎవరి ఆరోగ్యానికి
వారు భాద్యులు కావాలి.-ఎమిరిటీస్(ప్రొఫెసర్)
*ఒక్క సారైనా జబ్బు పడని వైద్యుడు మంచి వైద్యుడు కాలేడు-కన్ఫ్యూషియస్
©VADRA KRISHNA
#yogaday