Sri

Sri

@Sri

  • Latest
  • Popular
  • Video

White అయినా ప్రతిక్షణం రంగులు మార్చే మనుషుల మధ్య బ్రతుకుతూ..... సంవత్సరాలు మారుతున్నాయి అని సంతోషపడడం ముర్కత్వం అవుతుంది! ©Sri

#sad_quotes #SAD  White అయినా ప్రతిక్షణం రంగులు మార్చే మనుషుల మధ్య బ్రతుకుతూ.....

సంవత్సరాలు మారుతున్నాయి అని సంతోషపడడం ముర్కత్వం అవుతుంది!

©Sri

#sad_quotes

12 Love

White మార్పు మనలో రావాలి అది మంచి అయినా,చెడు అయినా సంవత్సరాలలో కాదు... మార్పు మనలో వస్తే పాత జీవితం మారుతుంది అదే సంవత్సరాలలో వస్తే పాత క్యాలెండరు మారుతుంది... ©Sri

#engineers_day #Quotes  White మార్పు మనలో రావాలి 
అది మంచి అయినా,చెడు అయినా 
సంవత్సరాలలో కాదు...
మార్పు మనలో వస్తే
 పాత జీవితం మారుతుంది 
అదే సంవత్సరాలలో వస్తే 
పాత క్యాలెండరు మారుతుంది...

©Sri

White ఎన్నో కలలతో స్వేచ్ఛగా ఎగరాలనుకున్న మమల్ని కులం అనే విష వలయం లో బంధించి వికృతమైన నవ్వు నవ్వుతున్న మనుషుల ముందు..... ప్రతిక్షణం పగులుతున్న మా గుండె శబ్దం కూడా మూగబోయింది💔 ©Sri

#Sad_shayri #SAD  White ఎన్నో కలలతో స్వేచ్ఛగా ఎగరాలనుకున్న మమల్ని

 కులం అనే విష వలయం లో బంధించి

 వికృతమైన నవ్వు నవ్వుతున్న మనుషుల ముందు.....

 ప్రతిక్షణం పగులుతున్న మా గుండె శబ్దం కూడా

 మూగబోయింది💔

©Sri

#Sad_shayri

16 Love

White కులం ఆడిన కురుక్షేత్రంలో జీవశవాలా మారిన జీవితాలు ఎన్నో... శరీరానికి తగిలిన గాయలకు మందు ఉంటుందేమో కానీ మనసుకు తగిలిన గాయని మరణమే మందు 💔 ©Sri

#love_shayari #SAD  White కులం ఆడిన కురుక్షేత్రంలో జీవశవాలా మారిన జీవితాలు ఎన్నో...
శరీరానికి తగిలిన గాయలకు మందు ఉంటుందేమో కానీ మనసుకు తగిలిన గాయని మరణమే మందు 💔

©Sri

#love_shayari sad status

13 Love

Trending Topic