White మార్పు మనలో రావాలి అది మంచి అయినా,చెడు అయినా సంవత్సరాలలో కాదు... మార్పు మనలో వస్తే పాత జీవితం మారుతుంది అదే సంవత్సరాలలో వస్తే పాత క్యాలెండరు మారుతుంది... ©Sri #engineers_day Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto