White ఎన్నో కలలతో స్వేచ్ఛగా ఎగరాలనుకున్న మమల్ని కులం అనే విష వలయం లో బంధించి వికృతమైన నవ్వు నవ్వుతున్న మనుషుల ముందు..... ప్రతిక్షణం పగులుతున్న మా గుండె శబ్దం కూడా మూగబోయింది💔 ©Sri #Sad_shayri Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto