White కపటం ఎరుగని కన్నె పిల్ల, కలల్లో వేధించే కొంటె పిల్ల, మతి పోగొట్టే మంచి పిల్ల, అరమరికలు లేని అరుదైన పిల్ల, అహం ఎరుగని అందమైన పిల్ల. ©Avinash Garnepudi #sad_shayari #girl Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto