Avinash Garnepudi

Avinash Garnepudi Lives in Vijayawada, Andhra Pradesh, India

works in Vijayawada

https://instagram.com/be_urself1.0?igshid=NzZlODBkYWE4Ng==

  • Latest
  • Popular
  • Video

White కపటం ఎరుగని కన్నె పిల్ల, కలల్లో వేధించే కొంటె పిల్ల, మతి పోగొట్టే మంచి పిల్ల, అరమరికలు లేని అరుదైన పిల్ల, అహం ఎరుగని అందమైన పిల్ల. ©Avinash Garnepudi

#sad_shayari #girl  White కపటం ఎరుగని కన్నె పిల్ల,
కలల్లో వేధించే కొంటె పిల్ల,
మతి పోగొట్టే మంచి పిల్ల,
అరమరికలు లేని అరుదైన పిల్ల,
అహం ఎరుగని అందమైన పిల్ల.

©Avinash Garnepudi
#tereliye  All soulmates are not Life Partners,

All Life Partners are not soulmates,

If both are same then Life will be Paradise....

©Avinash Garnepudi

#tereliye #Life

126 View

#Angel  White కలలను బ్రతికించే కరుణ రూపం
కాలం చేసే మధుర గాయం..
కనులకి కనపడిన కావ్య రూపం 
కనుమరుగైన వింత వైనం....

©Avinash Garnepudi

#Angel #Love

189 View

#love_shayari  White In the glow of moonlight, I find my way...
In the Essence of love, I find my path...
In the fragrance of music, I find my destiny...
In the treasure of dreams, I find my wealth...

"Our language of love is unique...."

©Avinash Garnepudi

#love_shayari

135 View

#Life_experience  నేను.,నేను..! అనే గర్వం ఎంత వరకు?  
ఏది కూడా నీ ఒక్కడి వల్లే అవ్వవు అనే నిజం తెలిసే వరకు...

మనం అనేది ఎంత వరకు..?
మనుషుల మనస్తత్వం తెలిసే వరకు..

నువ్వు రాకముందు ఉన్న ప్రపంచం నువ్వు వెళ్లిపోయాక కూడా ఉంటుంది అనే నిజం తెలుసుకో..

గడిచిన గతం మారదు - రేపు అనేది నీ చేతిలో లేదు 

నీ చేతిలో ఉన్న సమయం కొంచమే..
నలుగురితో మంచిగా ఉండు - నువ్వూ సంతోషంగా ఉండు..

©Avinash Garnepudi

#love #Life_experience

261 View

#Travel #dead  White 
గాడి తప్పిన జీవితం,
గమనం లేని ప్రయాణం,
ఇచ్చిన మాట తప్పటం,
శవం తో సంసారం లాంటిది!

©Avinash Garnepudi

#dead #life #Travel

135 View

Trending Topic