White 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
భరతమాత ద్రాస్య శృంఖలాలను తెంచటనికి,
భరతమాత బిడ్డలకు స్వేచ్చా వాయువులు అందించడం కోసం శాస్వితంగా తన శ్వాసను విడిచిన వీరుడు పోరాట యోధుడు,
గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టించి కంటి మీద కునుకు లేకుండా చేసి ఆంగ్లేయుల తుపాకీ గుండు కూడా ఆయన గుండెల మీదకు రావడానికి బయపడేటి వ్యక్తి శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ వీర స్వర్గాన్ని పొందిన రోజున.....
ఇవే మా నివాళి....ఆనాడు ఒక్క బ్రిటిష్ కుక్క కూడా ని ఎదుట నిలబడేందుకు, నేరుగా నీతో తల్పడేందుకు సాహసం చేయలేదే కానీ ఈ దేశంలో ఉండి నీతో పాటు ఉన్న వ్యక్తుల వల్ల నీ మరణం నిర్ణయం కావడం ఈ దేశ దౌర్భాగ్యం...
ఆ బ్రిటిష్ కుక్కల చేతిలో చనిపోవడం కంటే నీచం మరీది ఉండదు అని తన తుపాకీ తీసుకొని కనత పై పెట్టుకొని అమ్మ భారత మత నీకు ఈ మాత్రమే సేవ చేయగలిగే నన్ను క్షమించు అని ఆత్మర్పణం చేసిన వీరుడా జోహార్ జోహార్....
భారత్ మాత కి జై...జై హింద్
©Kk
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here