If you fail Failure అనేది ఒకసారి మనకు Friend
అయిపోతే మనం ఏది అనుకున్నా, ఏది
అంటుకున్నా అది Fire అయి కాలిపోతుంటే...
ఈ జీవితమే ఒక శాపంలా మారిపోతుంటే ,
అయినా సమస్యలు ఎన్ని అయినా రానీ
చెక్కు చెదరక అదును చూసి బాణాలని
సంధించి సమస్యపై యుద్దం చేసి విజయమే
నిన్ను వరించేలా జీవించాలి... ఎంత పెద్ద
సమస్యా అయినా కాలమే దారి చూపిస్తుంది... ఆత్మహత్య చేసుకున్న వారిని స్మరించదు
ఈ దేశం.. ఆత్మస్థైర్యంతో జీవితంతో పోరాడి
గెలిచిన వారినే ఆదర్శంగా తీసుకుంటుంది
ఈ ప్రపంచం..
©Uday(Unique Ultimate Unlimited)
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here