English
ఈ ప్రపంచంలో అన్నీ తెలుసుకుని అన్నీ నేర్చుకుని అన్ని మర్మాలూ తెలుసుకుని .... ఆఖరికి ఒక చోట ఆగిపోయి ఈ అనంత విశ్వంలో ఒకటే సత్యమని తెలుసుకునే సమయం ఆసన్నమవుతుంది... ఆ స్థితిలో ఈ సృష్టిలో మనుషులని వ్యక్తులని మరచి కేవలం ఒక ఆత్మ చైతన్యంలో ఆనందంగా చన్మయానందంలో చిరకాలం నిలిచిపోవడమే మోక్షం... ఓం నమః శివాయ ©Uday(Unique Ultimate Unlimited)
Uday(Unique Ultimate Unlimited)
15 Love
White ఎన్ని భాధలు నిన్ను కబలించాలి అనుకున్నా... ఎన్ని సంఘటనలు నిన్ను సతమతం చేస్తున్నా... సమతుల్యత తో సావధానంతో సమస్యలని దాటుకుంటూ సంతోషంగా సాగిపోవడమే జీవితం... జీవితమనే ప్రయాణం మొదలు పెట్టాక మజిలీ చేరేవరకు నీ యుద్దం నీ ప్రయాణాన్ని ఆపే అవాంతరాల పైన తప్పదు... ప్రాణం పోనీ గాక సనస్యని సాధించే వరకు నీ ప్రయత్నం వదలకు.. ©Uday(Unique Ultimate Unlimited)
13 Love
White జరుగుతున్నవి మార్చలేనప్పుడు జరిగేవి జరగనివ్వనీ... మార్చాలని ప్రయత్నించకు... ఏ పరిస్థితి శాస్వితం కాదు... మారుతూ ఉన్న ప్రపంచంలో మారిపోతూ ఉండడమే ఈ జీవితం... ©Uday(Unique Ultimate Unlimited)
ఎవరైనా నీ నాశనం నీ పతనం కోరుకోనీ గాక... నువ్వు వారి గురించి ఆలోచించి నీ మనసుని ఆందోలనని ఇవ్వకు... పక్క వారి పనులకి నువ్వు స్పందిచి నీ మనసులో ప్రశాంతంతని పోగొట్టుకోవడంలోనే నీ ఓటమి ఉంది... Never react on anyone... Just Do smart act in every situation... ©Uday(Unique Ultimate Unlimited)
నాన్నా నిన్ను తలవని క్షణం లేదు... ఏడవని నిమిషం లేదు... ఎల్లప్పుడూ నాలో ఉండిపోయింది నీవు లేవనే వేదన... నీవు ఇచ్చిన ఈ ధేహంగా నీ గురించే అణుక్షణం ఆలోచిస్తూ ఇలా మిగిలిపోయా... కన్నీరే కడవరకు ... ©Uday(Unique Ultimate Unlimited)
14 Love
కోరిన ప్రతి ప్రేమని కోల్పోయి కఠిక చీకటీలో మిగిలిపోయా నాన్నా.. ఎన్ని ఉన్నా నీ ప్రేమ లేని కఠిక దరిద్రుడైనా నాన్నా... దిక్కులు కూడా నా దిక్కు లేనంత అనాధనైనా నాన్నా... నమ్ముకున్న దైవాలన్నీ నాతో లేక ఒంటరినయ్యా నాన్నా.. ఎంతమంది ఉన్నా ఎన్ని చేతులు నా కంటి చెమ్మని తడుస్తున్నా నాన్నా. నీ లోటు తీరదే నాన్నా నా కన్నీరు ఆగదే నాన్నా ఎంత. గట్టిగా ఏడ్చినా రావా నాన్నా నిను చేరడం కొసం ప్రాణం విడవాలనుంది నాన్న ©Uday(Unique Ultimate Unlimited)
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here