నాన్నా నిన్ను తలవని క్షణం లేదు... ఏడవని నిమిషం లేదు... ఎల్లప్పుడూ నాలో ఉండిపోయింది నీవు లేవనే వేదన... నీవు ఇచ్చిన ఈ ధేహంగా నీ గురించే అణుక్షణం ఆలోచిస్తూ ఇలా మిగిలిపోయా... కన్నీరే కడవరకు ... ©Uday‌(Unique Ultimate Unlimited) Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto