If you fail Failure అనేది ఒకసారి మనకు Friend అయిప | తెలుగు Quotes

"If you fail Failure అనేది ఒకసారి మనకు Friend అయిపోతే మనం ఏది అనుకున్నా, ఏది అంటుకున్నా అది Fire అయి కాలిపోతుంటే‌‌... ఈ జీవితమే ఒక శాపంలా మారిపోతుంటే , అయినా సమస్యలు ఎన్ని అయినా రానీ చెక్కు చెదరక అదును చూసి బాణాలని సంధించి సమస్యపై యుద్దం చేసి విజయమే నిన్ను వరించేలా జీవించాలి... ఎంత పెద్ద సమస్యా అయినా కాలమే దారి చూపిస్తుంది... ఆత్మహత్య చేసుకున్న వారిని స్మరించదు ఈ దేశం.. ఆత్మస్థైర్యంతో జీవితంతో పోరాడి గెలిచిన వారినే ఆదర్శంగా తీసుకుంటుంది ఈ ప్రపంచం.. ©Uday‌(Unique Ultimate Unlimited)"

 If you fail Failure అనేది ఒకసారి మనకు Friend
 అయిపోతే మనం ఏది అనుకున్నా, ఏది
 అంటుకున్నా  అది Fire అయి కాలిపోతుంటే‌‌...
 ఈ జీవితమే ఒక శాపంలా మారిపోతుంటే ,
 అయినా సమస్యలు ఎన్ని అయినా రానీ 
చెక్కు చెదరక అదును చూసి బాణాలని 
సంధించి సమస్యపై యుద్దం చేసి విజయమే 
నిన్ను వరించేలా జీవించాలి... ఎంత పెద్ద
 సమస్యా అయినా కాలమే దారి చూపిస్తుంది... ఆత్మహత్య చేసుకున్న వారిని స్మరించదు 
ఈ దేశం.. ఆత్మస్థైర్యంతో జీవితంతో పోరాడి
 గెలిచిన వారినే ఆదర్శంగా తీసుకుంటుంది
 ఈ ప్రపంచం..

©Uday‌(Unique Ultimate Unlimited)

If you fail Failure అనేది ఒకసారి మనకు Friend అయిపోతే మనం ఏది అనుకున్నా, ఏది అంటుకున్నా అది Fire అయి కాలిపోతుంటే‌‌... ఈ జీవితమే ఒక శాపంలా మారిపోతుంటే , అయినా సమస్యలు ఎన్ని అయినా రానీ చెక్కు చెదరక అదును చూసి బాణాలని సంధించి సమస్యపై యుద్దం చేసి విజయమే నిన్ను వరించేలా జీవించాలి... ఎంత పెద్ద సమస్యా అయినా కాలమే దారి చూపిస్తుంది... ఆత్మహత్య చేసుకున్న వారిని స్మరించదు ఈ దేశం.. ఆత్మస్థైర్యంతో జీవితంతో పోరాడి గెలిచిన వారినే ఆదర్శంగా తీసుకుంటుంది ఈ ప్రపంచం.. ©Uday‌(Unique Ultimate Unlimited)

#Fail

People who shared love close

More like this

Trending Topic