Saraf Veer

Saraf Veer Lives in Hyderabad, Telangana, India

@saraf veer

www.veer30199.com

  • Latest
  • Popular
  • Video

Unsplash జీవితం పరీక్షిస్తుంది.. కానీ చాలా నేర్పిస్తుంది ©Saraf Veer

#snow  Unsplash జీవితం పరీక్షిస్తుంది..
కానీ చాలా నేర్పిస్తుంది

©Saraf Veer

#snow

15 Love

నాకు తెలుసు నువ్వెంతలా సతమతం అవుతున్నావో ఈ జీవితంలో.. ఐనా తగ్గేదెలే... పరిస్థితులు లొంగే వరకు పోరాడదాం.. ©Saraf Veer

 నాకు తెలుసు నువ్వెంతలా సతమతం 
అవుతున్నావో ఈ జీవితంలో.. ఐనా తగ్గేదెలే...
పరిస్థితులు లొంగే వరకు పోరాడదాం..

©Saraf Veer

నాకు తెలుసు నువ్వెంతలా సతమతం అవుతున్నావో ఈ జీవితంలో.. ఐనా తగ్గేదెలే... పరిస్థితులు లొంగే వరకు పోరాడదాం.. ©Saraf Veer

14 Love

Unsplash ఒకరు నీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే అది నీ తప్పు కాదు,, అది వారి లోపం.. ©Saraf Veer

#Book  Unsplash ఒకరు నీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే
 అది నీ తప్పు కాదు,, 
అది వారి లోపం..

©Saraf Veer

#Book

13 Love

green-leaves వాస్తవం ఏంటో మన అంతరాత్మకి తెలుసు..అయినా మనం అవసరం కోసం అబద్ధాలడతాం..మనుషులం కదా! ©Saraf Veer

#GreenLeaves  green-leaves వాస్తవం ఏంటో మన అంతరాత్మకి తెలుసు..అయినా మనం అవసరం కోసం అబద్ధాలడతాం..మనుషులం కదా!

©Saraf Veer

#GreenLeaves

13 Love

a-person-standing-on-a-beach-at-sunset ఆదివారం కోసం వేచే, అమావాస్య జీవితాలు సర్, ఈ ఉద్యోగుల జీవితాలు..కనీసం ఆ అమావాస్యలోనైన వదిలేయండి ©Saraf Veer

#SunSet  a-person-standing-on-a-beach-at-sunset ఆదివారం కోసం వేచే,
అమావాస్య జీవితాలు సర్, ఈ ఉద్యోగుల జీవితాలు..కనీసం ఆ అమావాస్యలోనైన
వదిలేయండి

©Saraf Veer

#SunSet

12 Love

"ఈ రోజుల్లో ఒకరికి డబ్బు సహాయం చేయడం అంటే సాహసమనే చెప్పాలి" ©Saraf Veer

#Likho  "ఈ రోజుల్లో ఒకరికి 
డబ్బు సహాయం చేయడం  
అంటే సాహసమనే చెప్పాలి"

©Saraf Veer

#Likho

13 Love

Trending Topic