కుటుంబంలో ఒకరితో ఒకరికి అనుబంధం చేపకి,నీటికి ఉన్నంత సహజంగా ఉండాలే కానీ... చేపకి జాలారికి మాదిరి తప్పించుకోలేని,తప్పని పరిస్థితిలా సాగిపోకూడదు. ©VADRA KRISHNA #fisherman *ఎమర్షన్(ఆంగ్ల కవి) Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto