ఆమె కథ...❤
తుఫానులా మొదలయ్యే ఆమె ఆలోచనల ఒరవడి అది...!
అటుగా కాదంటూ,ఇటుగా అవునంటూ..,
ఆమెకు ఆమెగా వెసుకున్న సంకెళ్ల మధ్య మొదలైన కథ...
తెరవెనుక దాగినా ఎన్నో కథలకి ఇది నాంది పలకాలంటూ...,
ఎన్నో అతికిన నవ్వుల వెనుక నిజాలంటూ..,
ఇదే సమాధానం అంటూ అబద్దం చెప్పే ఎన్నో ప్రశ్నల కూడిక...,
రోజో కథ,రోజో వ్యధ...***
©Reddy Awesome