Reddy Awesome

Reddy Awesome

about love,life, motivational quotes

  • Latest
  • Popular
  • Repost
  • Video

White నాకంటూ..? అనే స్వార్థాన్ని అలవాటు చేసుకుంటేనే ఆధారపడకుండా బతకగలమేమో..! ©Reddy Awesome

#సమాజం #selfishness  White నాకంటూ..?

అనే స్వార్థాన్ని అలవాటు చేసుకుంటేనే 
ఆధారపడకుండా బతకగలమేమో..!

©Reddy Awesome

#selfishness

17 Love

White నిజానికి నువ్వో 'కల' వి రాత్రి సంతోషాన్ని, పగలు దిగులుని, మిగిల్చి పోతావు** ©Reddy Awesome

#కవిత్వం #waitingforyou  White నిజానికి నువ్వో  'కల' వి 
రాత్రి సంతోషాన్ని,
పగలు  దిగులుని,
మిగిల్చి పోతావు**

©Reddy Awesome

White నీకోసం దారులు వేస్తున్నాను ఏ దారిలో అయిన దారి తప్పి నా దరి చేరతావోమోనని..!🤐 ©Reddy Awesome

#కవిత్వం #waitingforyou  White నీకోసం దారులు వేస్తున్నాను 
ఏ దారిలో అయిన దారి తప్పి నా దరి చేరతావోమోనని..!🤐

©Reddy Awesome

White ఆమె ఇరుకు మదిలో నేను ఇనుపరేకవుతున్నానేమో...! ©Reddy Awesome

#కవిత్వం #love_shayari  White ఆమె ఇరుకు మదిలో 
నేను ఇనుపరేకవుతున్నానేమో...!

©Reddy Awesome

#love_shayari

12 Love

White రోజురోజుకు రోజు ఇంకా బరువైపోతుంది.. ©Reddy Awesome

#కవిత్వం #good_night  White రోజురోజుకు రోజు
ఇంకా బరువైపోతుంది..

©Reddy Awesome

#good_night

11 Love

White ఇదేదో బాగుంది ఈ సాయంత్రపు కాలనికి నువ్వెవరో తెలీదటా.. ఇలాగే కాలాన్ని ఆపిస్తే బాగుండు నీ జాడలేని ఏ ఒక్క క్షణామైనా చాలు నేను బతకడానికి💔 ©Reddy Awesome

#ప్రేమ #good_night  White 
ఇదేదో బాగుంది
 ఈ సాయంత్రపు కాలనికి నువ్వెవరో తెలీదటా..
ఇలాగే కాలాన్ని ఆపిస్తే బాగుండు
నీ జాడలేని ఏ ఒక్క క్షణామైనా చాలు నేను బతకడానికి💔

©Reddy Awesome

#good_night broken

19 Love

Trending Topic