బతుకుదాం...బతికిద్దాం.
•••••••••••••••••••••••••
*ఓడిపోవడం వేరు.లొంగిపోవడం వేరు.
పులి చాలా బలమైన జంతువు.ఐనా
దాని పంజాకు చిక్కరాదన్న పట్టులతో
జింక శక్తికి మించిన వేగంతో
పరిగెడుతుంది.అది ఓడిపోతుందేమో
తప్ప-లొంగిపోదు.!
*లోకంలో ఏ జీవికూడా తనంత తానుగా
చావు కోరుకోదు...ఒక్క మనిషి తప్పు.!
*మనం ఓడిపోవాలే,కానీ లొంగిపోకూడదు.
©VADRA KRISHNA
#travelogue*ఈనాడు(8/2/2025)