గుండె కాలి.. కన్నీరే ఇంకి.
ఎంత ఏడ్చినా భాధే పోదే.
  • Latest
  • Popular
  • Video

గుండె కాలి.. కన్నీరే ఇంకి. ఎంత ఏడ్చినా భాధే పోదే.. నా జన్నే ఎందుకిలా.. నా పైనే నీకు చిన్నచూపా.. నాన్నలేని నాకు నీ ప్రేమలేదా పరమాత్మా.. నీ ధరికి చేర్చుకోవా త్వరగా.. కన్నీటిలో నానుతున్నా దయలేదా.. 😭😭😭 నిన్ను కోల్పోయి రేపటికి 19 సంవత్సరాలు అయినా ఎలా బ్రతుకుతున్నానో ఎందుకు బ్రతికి ఉన్నానో ప్రశ్నలా మిగిలిపోయాను... ©Uday‌(Unique Ultimate Unlimited)

#SAD  గుండె కాలి.. కన్నీరే ఇంకి.
ఎంత ఏడ్చినా భాధే పోదే..
నా జన్నే ఎందుకిలా..
నా పైనే నీకు చిన్నచూపా.. 
నాన్నలేని నాకు నీ ప్రేమలేదా పరమాత్మా..
నీ ధరికి చేర్చుకోవా త్వరగా..
కన్నీటిలో నానుతున్నా దయలేదా..
😭😭😭 నిన్ను కోల్పోయి రేపటికి 19 సంవత్సరాలు అయినా ఎలా బ్రతుకుతున్నానో ఎందుకు బ్రతికి ఉన్నానో ప్రశ్నలా మిగిలిపోయాను...

©Uday‌(Unique Ultimate Unlimited)

గుండె కాలి.. కన్నీరే ఇంకి. ఎంత ఏడ్చినా భాధే పోదే.. నా జన్నే ఎందుకిలా.. నా పైనే నీకు చిన్నచూపా.. నాన్నలేని నాకు నీ ప్రేమలేదా పరమాత్మా.. నీ ధరికి చేర్చుకోవా త్వరగా.. కన్నీటిలో నానుతున్నా దయలేదా.. 😭😭😭 నిన్ను కోల్పోయి రేపటికి 19 సంవత్సరాలు అయినా ఎలా బ్రతుకుతున్నానో ఎందుకు బ్రతికి ఉన్నానో ప్రశ్నలా మిగిలిపోయాను... ©Uday‌(Unique Ultimate Unlimited)

11 Love

Trending Topic