Doctors
  • Latest
  • Popular
  • Video

వైద్య శాస్త్రం:- °°°°°°°°°°° *రోగికి ముందు దైర్యాన్ని చెబితే అతను జబ్బు సగం నయమవుతుంది.(సుశ్రుతుడు) *రోగానికి వ్యతిరేఖంగా,వైద్యుడే కాదు-రోగి కృషి చేయాలి.(హిప్పోక్రటీస్) *రోగికి పధ్యమే సగం నయం చేస్తుంది.(చరకుడు) *ఆరోగ్య భద్రత విషయంలో కేవలం వైద్యనిపుణుల పైనే ఆధారపడటం మంచిది కాదు-ఎవరి ఆరోగ్యానికి వారు బాద్యులుకావాలి (ఎమిరిటీస్ ఫ్రొఫెసర్) *ఒక్కసారైనా జబ్బు పడని వైద్యుడు మంచి వైద్యుడు కాలేడు.(కన్ఫ్యూషియస్) ©VADRA KRISHNA

#మోటివేషన్ #Doctors  వైద్య శాస్త్రం:-
°°°°°°°°°°°
*రోగికి ముందు దైర్యాన్ని చెబితే అతను జబ్బు
సగం నయమవుతుంది.(సుశ్రుతుడు)

*రోగానికి వ్యతిరేఖంగా,వైద్యుడే కాదు-రోగి
కృషి చేయాలి.(హిప్పోక్రటీస్)

*రోగికి పధ్యమే సగం నయం చేస్తుంది.(చరకుడు)

*ఆరోగ్య భద్రత విషయంలో కేవలం వైద్యనిపుణుల
పైనే ఆధారపడటం మంచిది కాదు-ఎవరి
ఆరోగ్యానికి వారు బాద్యులుకావాలి 
(ఎమిరిటీస్ ఫ్రొఫెసర్)

*ఒక్కసారైనా జబ్బు పడని వైద్యుడు మంచి
వైద్యుడు కాలేడు.(కన్ఫ్యూషియస్)

©VADRA KRISHNA

#Doctors

11 Love

#naveenparihar #NaveenPoetry #Hospital #Doctors #Musibat #Naveen  मजबूरो की आँखों में ईमान देखो, 
बिखरी हुई कैसे सम्हलती है जान देखो, 
क्यों मिला है हकीम को वरदान देखो, 
कैसे झूझती है ज़िंदगी उसका इम्तिहान देखो..!! 

देखो की कैसे होती है आँखे नम अपनो की, 
और कैसे टूट जाती है डोर उनके सपनो की... 

देखो ज़माने में कैसी बेतुकी बात होती है, 
हर सुबह के बाद हिसाबो की रात होती है, 
रह जाता है शायद मलाल अपने कर्मो का, 
तभी तो बिन बात के भी आँखो से बरसात होती है!! 

यूँ ही नही इंसान यहाँ हतास होता है , 
अहमियत समझ कर ज़िंदगी की उदास होता है, 
यहीँ हो जाती है पहचान अपने अपनो की.. 
यहीं चलता है पता कौन मुसीबत मे साथ होता है !!

©Dr. Naveen Parihar
#Doctors  kisi mariz ne kaha ke doctor meri jaan abh tumhara hath me hai mujhe bachalo 
kambakhat mout ke kareeb ane se pata chala yeha to duaaun ka kafila chalta hai

©inamdar pashaصادقwriter

#Doctors duaa

324 View

#పురాణం #Doctors  దేశాన్ని దోచుకుంటున్న పెద్ద వ్యాపార సంస్థలు...!

✓రాజకీయాలు.

✓విద్యా సంస్థలు.

✓వైద్య సంస్థలు.

✓మీడియా సంస్థలు.

©VADRA KRISHNA

#Doctors

162 View

#कविता #Doctors  स्वस्थ शरीर में स्वस्थ मन। 
मन स्वच्छ तो सब स्वस्थ।।

©शशि कुमार  ''गोपाल''

#Doctors मन चंगा तो सब चंगा ✍️🩺💊💉🕺

90 View

#ఆలోచనలు  ఈ ప్రపంచంలో ముగ్గురు ఉత్తమమైన డాక్టర్లు ఉన్నారు. వారు- డాక్టర్ ఆహారం, డాక్టర్ ప్రశాంతం,డాక్టర్ ఆనందం.

©VADRA KRISHNA

-జోనాథన్ స్విఫ్ట్

81 View

Trending Topic