Voice_of_hrt

Voice_of_hrt Lives in Khammam, Telangana, India

#HakkunaMattata 🤩😜, Cool Kidoo🤩😁, Passionate about writing ❤️

  • Latest
  • Popular
  • Video

White ఊహలకు రెక్కలు తొడిగి, ఆశలకు ప్రాణం పోసి, వినీలాకాశంలో నిండిన అంధకారాన్ని ఛేదించడానికి, ఆమె ఎదురుచూస్తోంది; మిన్నులు విడిన సితారలా! ©Rolihlahla

#love_shayari  White ఊహలకు రెక్కలు తొడిగి,

ఆశలకు ప్రాణం పోసి,

వినీలాకాశంలో నిండిన అంధకారాన్ని ఛేదించడానికి,

ఆమె ఎదురుచూస్తోంది;
 మిన్నులు విడిన సితారలా!

©Rolihlahla

#love_shayari

15 Love

"ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమ ఇరువురి మనసులను చేరిన తరుణం, ఆలోచనలలో ప్రళయం, ఆగని ప్రణయం, కోరెను పరిణయం, జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని తీయని పరిమళం, "ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం, ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం ! #Shakou💛 ©Rolihlahla

#Shakou💛  "ఇదిగో ఇదే కదా సమయం"

ప్రేమ ఇరువురి 
మనసులను చేరిన తరుణం,

ఆలోచనలలో ప్రళయం,

ఆగని ప్రణయం,

కోరెను పరిణయం,

 జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని 
తీయని పరిమళం,

 "ఇదిగో ఇదే కదా సమయం"

 ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం,

 ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం !

#Shakou💛

©Rolihlahla

"ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమ ఇరువురి మనసులను చేరిన తరుణం, ఆలోచనలలో ప్రళయం, ఆగని ప్రణయం, కోరెను పరిణయం, జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని తీయని పరిమళం, "ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం, ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం ! #Shakou💛 ©Rolihlahla

13 Love

World Poetry Day 21 March The poetry that is ever told is only the pain which has been expressed ! ©Rolihlahla

#WorldPoetryDay  World Poetry Day 21 March The poetry that is ever told is only the pain which has been expressed !

©Rolihlahla
Trending Topic