డాబామీద,వెన్నెల్లో..., నీ నవ్వేంత బాగుందో తెలుసా. | తెలుగు ప్రేమ &

"డాబామీద,వెన్నెల్లో..., నీ నవ్వేంత బాగుందో తెలుసా...! ఒడిలో నిన్ను దాచుకొని, నీ మోముతో నే ఆడుతూ వుంటే, అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే, చిన్నపిల్లాడిలా నువ్వు...! చీకటిని పొగిడావనే ఈర్ష్యతో, అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤ ©Reddy Awesome"

 డాబామీద,వెన్నెల్లో...,

నీ నవ్వేంత బాగుందో తెలుసా...!
ఒడిలో నిన్ను దాచుకొని,
నీ మోముతో నే ఆడుతూ వుంటే,
అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే,
చిన్నపిల్లాడిలా నువ్వు...!
చీకటిని పొగిడావనే ఈర్ష్యతో,
అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤

©Reddy Awesome

డాబామీద,వెన్నెల్లో..., నీ నవ్వేంత బాగుందో తెలుసా...! ఒడిలో నిన్ను దాచుకొని, నీ మోముతో నే ఆడుతూ వుంటే, అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే, చిన్నపిల్లాడిలా నువ్వు...! చీకటిని పొగిడావనే ఈర్ష్యతో, అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤ ©Reddy Awesome

#MoonShayari

People who shared love close

More like this

Trending Topic