कà¥à¤¯à¤¾ लिखूठమీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు.
©VADRA KRISHNA
#PoetInYou *పరమహంస యోగానంద