क्यà&cur

"क्या लिखूँ మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు. ©VADRA KRISHNA "

क्या लिखूँ మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నా లేక, ఏ పనైనా చేస్తున్నా మీరు పూర్తిగా అర్థం చేసుకొని చేస్తున్నారా!లేక భావావేశంతో,ఏదైనా కక్ష లేదా పక్షపాత దోరణిలో చేస్తున్నారా అని ఆలోచించండి.మీరు లోభం,కోపం వల్ల ఇతరులని తప్పుగా అర్థం చేసుకోవడం తాలూకూ ప్రభావం వల్ల ఏదైనా చేయడం మంచిది కాదు. ©VADRA KRISHNA

#PoetInYou *పరమహంస యోగానంద

People who shared love close

More like this

Trending Topic