ఎదురుచూపులు పెంచినా, ఏమున్నవే పిల్లా... కనుల నిండు | తెలుగు Video

"ఎదురుచూపులు పెంచినా, ఏమున్నవే పిల్లా... కనుల నిండుగా, మైమరిచె నీ సొగసు, మైనమంటిన పెదాలు, మత్తుగా నీ వొంపులు, మళ్లి,మళ్లి చూడలనిపించే నీ చీర కట్టులు ఆహా అనిపించె అందం అది చూడడానికేనేమో నేనుంది అనేలా....! ©Reddy Awesome "

ఎదురుచూపులు పెంచినా, ఏమున్నవే పిల్లా... కనుల నిండుగా, మైమరిచె నీ సొగసు, మైనమంటిన పెదాలు, మత్తుగా నీ వొంపులు, మళ్లి,మళ్లి చూడలనిపించే నీ చీర కట్టులు ఆహా అనిపించె అందం అది చూడడానికేనేమో నేనుంది అనేలా....! ©Reddy Awesome

#YouNme

People who shared love close

More like this

Trending Topic