గర్వం-పతనం:-
------------------
*పతనానికి ముందు గర్వం వస్తుంది.
*నిన్ను ఉన్నతికి తీసుకువెళ్ళే నిచ్చేనను తన్ని వేయకు.
*కాలానికి రూపం లేదు.దానికి పాపం లేదు.కాలం అద్దం లాంటిది.అందయుగమైనా,స్వర్గయుగమైనా అది మన ప్రతిబింబం.
©VADRA KRISHNA
#lord_krishna (3)భాలాగంగాదర్ తిలక్