ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను, ఎన్ని జన్మల వరకు అంట | తెలుగు Love

"ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను, ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు, కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది, ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని, ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని, ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం నా చిన్న చిరునవ్వు చాలు. Happy Anniversary My Love ❤️ ©vineelasubramanyam"

 ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను,
ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు,
కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం
 నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది,
ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని
నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది 
 నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని,
ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని,
ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను
 కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం
నా చిన్న చిరునవ్వు చాలు.
Happy Anniversary My Love ❤️

©vineelasubramanyam

ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను, ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు, కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది, ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని, ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని, ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం నా చిన్న చిరునవ్వు చాలు. Happy Anniversary My Love ❤️ ©vineelasubramanyam

#anniversary #husband

People who shared love close

More like this

Trending Topic