कà¥à¤¯à¤¾ लिखूठమంచి సాహిత్యంలో సమాజ
ఆత్మ ప్రతిబింబించాలి.మనిషి
మేధస్సు లోతులు కనిపించాలి.
పదాలు పైపై మెరుగులు
మాత్రమే.
వాటి మధ్య పలికే భావోద్వేగాలే
అసలైన సారాన్ని చెబుతాయి.
©VADRA KRISHNA
#PoetInYou*ఉమా శంకర్ జోషి, జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత