White ఊహలకు రెక్కలు తొడిగి, ఆశలకు ప్రాణం పోసి, వినీలాకాశంలో నిండిన అంధకారాన్ని ఛేదించడానికి, ఆమె ఎదురుచూస్తోంది; మిన్నులు విడిన సితారలా! ©Rolihlahla #love_shayari Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto