అమ్మ ఒడి ~~~~~~~~~ ఆంగ్లంలో(H)"హెచ్"తప్ప గొంతు చీ | తెలుగు మ

"అమ్మ ఒడి ~~~~~~~~~ ఆంగ్లంలో(H)"హెచ్"తప్ప గొంతు చీల్చుకొని వచ్చే మరో అక్షరమే లేదు.మరి తెలుగు అక్షరాలలో... నాభి,కంఠం,దవడలు,దంతాలు, నాసిక... అన్నీ వాటికి పుట్టుక స్తానాలే. అణువణువునా ఆక్షీజన్ తో నింపే నిండైన శ్వాశ-మన తెలుగు భాష. ©VADRA KRISHNA"

 అమ్మ ఒడి
~~~~~~~~~
ఆంగ్లంలో(H)"హెచ్"తప్ప గొంతు 
చీల్చుకొని వచ్చే మరో అక్షరమే
లేదు.మరి తెలుగు అక్షరాలలో...
నాభి,కంఠం,దవడలు,దంతాలు,
నాసిక...
అన్నీ వాటికి పుట్టుక స్తానాలే.
అణువణువునా ఆక్షీజన్ తో
నింపే నిండైన శ్వాశ-మన
తెలుగు భాష.

©VADRA KRISHNA

అమ్మ ఒడి ~~~~~~~~~ ఆంగ్లంలో(H)"హెచ్"తప్ప గొంతు చీల్చుకొని వచ్చే మరో అక్షరమే లేదు.మరి తెలుగు అక్షరాలలో... నాభి,కంఠం,దవడలు,దంతాలు, నాసిక... అన్నీ వాటికి పుట్టుక స్తానాలే. అణువణువునా ఆక్షీజన్ తో నింపే నిండైన శ్వాశ-మన తెలుగు భాష. ©VADRA KRISHNA

#WritersSpecial

People who shared love close

More like this

Trending Topic