ఔనా! అనర్థ షట్కం అని వేటినంటారో తెలుసునా? మనస్సుక | తెలుగు Video

"ఔనా! అనర్థ షట్కం అని వేటినంటారో తెలుసునా? మనస్సుకి చేటు తెచ్చే ఆరు విషయాలను అనర్దషట్కము అని పెద్దలు చెప్పారు.అవి:- నిద్ర, ఆలస్యం,భయం,క్రోధం, అమార్దవము, దీర్ఘసూత్రత,అతినిద్ర పనికి రాదు. అనవసరంగా కాలయాపన చేయరాదు. ప్రతిదానికి ఊరికే భయపడుతూ ఉండటం,ఊరికే వెర్రికోపం,తెచ్చుకోవడం,దయ,జాలి లేకపోవడం,ఏది ఒకంతకు తేల్చుకోలేక ఆలోచిస్తూ కాలం గడపడం ఇది మనకు కీడు కలిగిస్తాయి. ©VADRA KRISHNA "

ఔనా! అనర్థ షట్కం అని వేటినంటారో తెలుసునా? మనస్సుకి చేటు తెచ్చే ఆరు విషయాలను అనర్దషట్కము అని పెద్దలు చెప్పారు.అవి:- నిద్ర, ఆలస్యం,భయం,క్రోధం, అమార్దవము, దీర్ఘసూత్రత,అతినిద్ర పనికి రాదు. అనవసరంగా కాలయాపన చేయరాదు. ప్రతిదానికి ఊరికే భయపడుతూ ఉండటం,ఊరికే వెర్రికోపం,తెచ్చుకోవడం,దయ,జాలి లేకపోవడం,ఏది ఒకంతకు తేల్చుకోలేక ఆలోచిస్తూ కాలం గడపడం ఇది మనకు కీడు కలిగిస్తాయి. ©VADRA KRISHNA

#Dosti

People who shared love close

More like this

Trending Topic