*జీవిత సత్యం*
---------------
తమను తాము గడుసువాళ్ళమనుకునే ఈ జనం నిజానికి ఎంతో అమాయకులు!కడుపు నిండా తిండి తినకుండా,కంటినిండా కునుకు తీయకుండా,ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా బతుకంతా నానా యాతనలు పడి డబ్బు సంపాదిస్తుంటారు.చివరికి కన్ను మసకేసి,కాళ్ళు, చేతులూ కదలని కాలంలో సొంతవాళ్ళు కూడా ఆదరించకుండా,ఆస్తి రాయించుకోవాలని ఆరాట పడుతంటారు.అంటే,ఆరోగ్యం కూడా పణంగా పెట్టి సంపాదించిన సొమ్ముతో చివరికి తమ ఆరోగ్యం కూడా కాపాడుకో లేరన్నమాట!
©VADRA KRISHNA
*మార్క్ ట్వైన్