• Latest
  • Popular
  • Video

"ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమ ఇరువురి మనసులను చేరిన తరుణం, ఆలోచనలలో ప్రళయం, ఆగని ప్రణయం, కోరెను పరిణయం, జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని తీయని పరిమళం, "ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం, ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం ! #Shakou💛 ©Rolihlahla

#Shakou💛  "ఇదిగో ఇదే కదా సమయం"

ప్రేమ ఇరువురి 
మనసులను చేరిన తరుణం,

ఆలోచనలలో ప్రళయం,

ఆగని ప్రణయం,

కోరెను పరిణయం,

 జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని 
తీయని పరిమళం,

 "ఇదిగో ఇదే కదా సమయం"

 ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం,

 ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం !

#Shakou💛

©Rolihlahla

"ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమ ఇరువురి మనసులను చేరిన తరుణం, ఆలోచనలలో ప్రళయం, ఆగని ప్రణయం, కోరెను పరిణయం, జీవితాన్ని అల్లుకునే ఏదో తెలియని తీయని పరిమళం, "ఇదిగో ఇదే కదా సమయం" ప్రేమదేశం లో అంతుచిక్కని అద్భుతమైన మాయాజాలం, ఇరువురి తనువులు ఒక్కటైన ఊహలోకం ! #Shakou💛 ©Rolihlahla

13 Love

Trending Topic