Ranga Dega

Ranga Dega

1 5 1984

Rangadega......{facebook,google,twitter,youtube}

  • Latest
  • Popular
  • Repost
  • Video

Colosslians 3:12 Good morning కాగా, దేవునిచేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. Put on therefore, as the elect of God, holy and beloved, bowels of mercies, kindness, humbleness of mind, meekness, longsuffering; church of Christ 27.01.2025 ©Ranga Dega

#Motivational #GoodMorning  Colosslians 3:12
Good morning

కాగా, దేవునిచేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. 

Put on therefore, as the elect of God, holy and beloved, bowels of mercies, kindness, humbleness of mind, meekness, longsuffering;

church of Christ
27.01.2025

©Ranga Dega

#GoodMorning motivational thoughts in english motivational quotes in tamil motivational quotes in marathi motivational thoughts in hindi motivational thoughts for students

15 Love

Mark:16:19 Good morning ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. So then after the Lord had spoken unto them, he was received up into heaven, and sat on the right hand of God. church of Christ 25.01.2025 ©Ranga Dega

#Motivational #sad_quotes  Mark:16:19
Good morning


ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. 

So then after the Lord had spoken unto them, he was received up into heaven, and sat on the right hand of God.


church of Christ
25.01.2025

©Ranga Dega

#sad_quotes motivational quotes in marathi struggle motivational quotes in hindi motivational shayari in english motivational quotes in tamil Kalki

15 Love

Ephesians:3:13 Good morning కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి. Wherefore I desire that ye faint not at my tribulations for you, which is your glory. church of Christ 24.01.2025 ©Ranga Dega

#Motivational #sad_quotes  Ephesians:3:13
Good morning

కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి. 

Wherefore I desire that ye faint not at my tribulations for you, which is your glory.

church of Christ
24.01.2025

©Ranga Dega

#sad_quotes motivational shayari in english motivational thoughts in hindi Sushant Singh Rajput motivational quotes in tamil motivation shayari

16 Love

2 John:1:10 Good morning ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. If there come any unto you, and bring not this doctrine, receive him not into your house, neither bid him God speed: church of Christ 23.01.2025 ©Ranga Dega

#Motivational #GoodNight  2 John:1:10
Good morning

ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. 

If there come any unto you, and bring not this doctrine, receive him not into your house, neither bid him God speed:

church of Christ
23.01.2025

©Ranga Dega

#GoodNight motivational shayari in english motivational quotes in hindi motivational thoughts in marathi motivational quotes in tamil Sushant Singh Rajput

15 Love

1 Corinthians:15:10 Good morning అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. But by the grace of God I am what I am: and his grace which was bestowed upon me was not in vain; but I laboured more abundantly than they all: yet not I, but the grace of God which was with me. church of Christ 22.01.2025 ©Ranga Dega

#Motivational #GoodNight  1 Corinthians:15:10
Good morning

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. 

But by the grace of God I am what I am: and his grace which was bestowed upon me was not in vain; but I laboured more abundantly than they all: yet not I, but the grace of God which was with me.

church of Christ
22.01.2025

©Ranga Dega

#GoodNight motivational shayari in english motivational thoughts in hindi motivational thoughts in marathi motivational quotes in tamil motivational thoughts on life

10 Love

1 John:4:10 Good morning మనము దేవుని ప్రేమించితిమని కాదు,తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. Herein is love, not that we loved God, but that he loved us, and sent his Son to be the propitiation for our sins. church of Christ 21.01.2025 ©Ranga Dega

#Motivational #sad_qoute  1 John:4:10
Good morning

మనము దేవుని ప్రేమించితిమని కాదు,తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 

Herein is love, not that we loved God, but that he loved us, and sent his Son to be the propitiation for our sins.


church of Christ
21.01.2025

©Ranga Dega

#sad_qoute motivational thoughts in marathi motivational thoughts in english motivational quotes in tamil motivational story in hindi motivational thoughts for students

10 Love

Trending Topic