S CHAND BASHA

S CHAND BASHA

WAIT LOSE/GAIN ASK ME HOW, WELLNESS COACH

  • Latest
  • Popular
  • Video

White మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల నైనా మర్చిపోతుందేమో కానీ... బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు ©S CHAND BASHA

#మోటివేషన్ #sad_quotes  White మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల నైనా మర్చిపోతుందేమో కానీ... బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు

©S CHAND BASHA

#sad_quotes

9 Love

White మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల నైనా మర్చిపోతుందేమో కానీ... బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు ©S CHAND BASHA

#మోటివేషన్ #sad_quotes  White మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల నైనా మర్చిపోతుందేమో కానీ... బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు

©S CHAND BASHA

#sad_quotes

13 Love

White మనిషి కాదు మారాల్సింది... మనసు మారాలి..! ఆలోచించే విధానం ລ້..! మంచిగా ఆలోచిస్తే... అన్ని మంచిగానే కనిపిస్తాయి..! చెడుగా ఆలోచిస్తే... అన్ని చెడుగానే కనిపిస్తాయి..! ©S CHAND BASHA

#మోటివేషన్ #sad_quotes  White మనిషి కాదు మారాల్సింది...
మనసు మారాలి..!
ఆలోచించే విధానం ລ້..!
మంచిగా ఆలోచిస్తే...
అన్ని మంచిగానే కనిపిస్తాయి..!
చెడుగా ఆలోచిస్తే...
అన్ని చెడుగానే కనిపిస్తాయి..!

©S CHAND BASHA

#sad_quotes

15 Love

White అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తు చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ ©S CHAND BASHA

#మోటివేషన్ #GoodNight  White అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తు చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ

©S CHAND BASHA

#GoodNight లైఫ్ is బ్యూటీఫుల్

12 Love

White ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే!!! మన గుండె చప్పుడు ఆగేవరకు ఆ స్థానం వారికి మాత్రమే ... ©S CHAND BASHA

#మోటివేషన్ #sad_qoute  White ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే!!! మన గుండె చప్పుడు ఆగేవరకు ఆ స్థానం వారికి మాత్రమే ...

©S CHAND BASHA

#sad_qoute

11 Love

White గతం గురించి... బాదపడుతూ కూర్చోకు, గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో ©S CHAND BASHA

#మోటివేషన్ #sad_qoute  White గతం గురించి... బాదపడుతూ కూర్చోకు, గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో

©S CHAND BASHA

#sad_qoute

13 Love

Trending Topic