Chandu Local Powerstar

Chandu Local Powerstar

  • Latest
  • Popular
  • Video

White నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు కనుకే నాకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను ©Chandu Local Powerstar

#love_shayari  White నాకు ఇష్టమైన నిన్ను కష్టపెట్టకూడదు కనుకే నాకు ఇష్టం లేకపోయినా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను

©Chandu Local Powerstar

#love_shayari

18 Love

కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. ©Chandu Local Powerstar

#friends  కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.

©Chandu Local Powerstar

#friends

19 Love

స్నేహితులు లేని జీవితం ఎడారిలాంటిది, నలుగురు స్నేహితులు పక్కన ఉంటే తెలుస్తుంది... జీవితం ఎంత అందంగా ఉంటుందో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ©Chandu Local Powerstar

#Motivational #friends  స్నేహితులు లేని జీవితం ఎడారిలాంటిది, నలుగురు స్నేహితులు పక్కన ఉంటే తెలుస్తుంది... జీవితం ఎంత అందంగా ఉంటుందో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

©Chandu Local Powerstar

#friends

18 Love

Unsplash మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. ©Chandu Local Powerstar

#wishes #Book  Unsplash మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.

©Chandu Local Powerstar

#Book

14 Love

green-leaves స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయటానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. ©Chandu Local Powerstar

#GreenLeaves #wishes  green-leaves స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయటానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు.

©Chandu Local Powerstar

#GreenLeaves

15 Love

108 View

Trending Topic