English
మనది అనుకున్నప్పుడు ఎంత దూరమైన నడవాలి ఎంత దురానైన భరించాలి అదే అసలైన ప్రేమ నేస్తం !! ©Naresh Chandra
Naresh Chandra
16 Love
11 Love
మనిషిని మనిషిగా ఇష్టపడటమే ప్రేమ !! ©Naresh Chandra
15 Love
మనం కొందరి జీవితంలో కొంత వరకు మాత్రమే స్పెషల్ గా ఉంటాం ఎంత వరకు అంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ దొరికే వరకు మాత్రమే.!! ©Naresh Chandra
10 Love
బుద్ధ జయంతి శుభాకాంక్షలు.. గతాన్ని తలచుకోవడం మానేయాలి. భవిష్యత్తు గురించి కలల కనడం పక్కనపెట్టి.. ప్రస్తుత వర్తమాన కాలంపై మనసును పెట్టాలి.... మన శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే వస్తుంది. కానీ మన మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారీ మరణం సంభవిస్తుంది. ©Naresh Chandra
పరిస్థితులు ఎంత దారుణంగానైన ఉండనీ అవకాశాలను సృష్టించుకుంటు ముందు వెళ్ళు ! నువ్వు ముందుకు వేసే అడుగు భయంతో కాని, నా వల్ల కాదు అనే ఆలోచనతో కాకుండా నా వల్ల అయ్యేది అనే ధృడ సంకల్పంతో ముందు వెళ్ళు విజయం నీదే! ©Naresh Chandra
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here