బాధకన్నా కాలం బలమైంది. వేదన ఒడ్డు అయితే కాలం నది లాంటిది.నిరంతరం అది ఒడ్డున ఇంత మట్టేసి పోతుంది. ఆ మట్టి కింద కప్పడిపోయిన బాధ ఎప్పటికో సరికొత్త ఆశగా చిగుళ్లు తొడుగుతుంది. సమయం ఏమైనా చేయగలదు. ©VADRA KRISHNA #findsomeone *మహేశ్వతా దేవి Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto