ప్రజలు-రాజకీయాలు:- -------------------------- *అవి | తెలుగు Video

"ప్రజలు-రాజకీయాలు:- -------------------------- *అవినీతి,బందుప్రీతి,చీకటి బజారు అలుముకున్న ఈదేశం ఎటు దిగజారు. *దొంగనోట్ల,దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా... *దొంగముదిరి దొర అవుతాడని,దొర రంగు మార్చి రాజకీయనాయకుడు అవుతాడు. *వాతావరణం అంతటా,ఆక్సిజన్ వ్యాపించి ఉన్నట్లు,రాజకీయ పరిపాలనా అంతటా ధనం వ్యాపించి ఉంది. *పేదలనుండి ఓట్లు,సంపన్నుల నుండి నోట్లు తీసుకొని,ఒకరి నుంచి,మరొకరిని రక్షిస్తామని చెప్పడమే రాజకీయం. *రాజకీయాలలో నిజాన్ని ప్రవేశ పెట్టగలిగితే అసలు రాజకీయాలే ఉండవు. ©VADRA KRISHNA "

ప్రజలు-రాజకీయాలు:- -------------------------- *అవినీతి,బందుప్రీతి,చీకటి బజారు అలుముకున్న ఈదేశం ఎటు దిగజారు. *దొంగనోట్ల,దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా... *దొంగముదిరి దొర అవుతాడని,దొర రంగు మార్చి రాజకీయనాయకుడు అవుతాడు. *వాతావరణం అంతటా,ఆక్సిజన్ వ్యాపించి ఉన్నట్లు,రాజకీయ పరిపాలనా అంతటా ధనం వ్యాపించి ఉంది. *పేదలనుండి ఓట్లు,సంపన్నుల నుండి నోట్లు తీసుకొని,ఒకరి నుంచి,మరొకరిని రక్షిస్తామని చెప్పడమే రాజకీయం. *రాజకీయాలలో నిజాన్ని ప్రవేశ పెట్టగలిగితే అసలు రాజకీయాలే ఉండవు. ©VADRA KRISHNA

#election శ్రీ.శ్రీ,రావిశాస్త్రి,ఆస్కార్ అమెరిగాల్, ఎఫ్.ఎమ్ మార్క్స్, పెవిల్

People who shared love close

More like this

Trending Topic