వేతనాలు పెరుగుదల ఇబ్బందులు.
*******************************
వేతనాలు పెరుగుదలతో కార్మికుల చేతికి వచ్చే సొమ్మంతా మళ్ళీ కొనుగోళ్లలో మార్కెట్లో చేరుతుంది.దాంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి పోతాయి.వాళ్లు కొనుగొలు శక్తి(పర్చసింగ్ పవర్)పెరగడమే.అలా,ఎలా చూసినా వ్యాపారంలో ద్రవ్యం పుష్కలంగా చలామణి అవుతున్నంతకాలం ద్రవ్యోల్బణం,ఆహారోల్బణం అనివార్యమే.
©VADRA KRISHNA
#Budget23