✓నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు కొందరు. ✓నువ్వు ఎదిగాక నిన్ను మొక్కే వాళ్ళు కొందరు.. >కానీ ✓నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం ఇచ్చి నిన్ను "చెక్కేవాళ్ళు"కొందరుంటారు.. *వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు...!* ©VADRA KRISHNA #Butterfly Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto