"కులం ఉంది కలహాలకు కాదు...
కలిసిపోవటానికి..!
మతం ఉంది మనస్పర్థలకు కాదు...
మంచితనానికి..!
ధనం ఉంది దౌర్జన్యాలకు కాదు...
ధైర్యానికి..!
అధికారం ఉంది అడ్డుకోవటానికి కాదు...
ఆదుకోవడానికి..!
మనిషి ఉంది మూర్ఖకత్వానికి కాదు...
మానవత్వానికి..!
©Avinash Garnepudi
"