खुशियों की सौगात हैं बेटियाँ, వయస్సుకు మించి ఎన్ని నేర్వాలో నాన్న, నువ్వు నా చేయి పట్టుకోకుంటే.. వయస్సుకు మించి ఎన్ని అనుభవాలో అమ్మ, నువ్వు నాతో లేకుంటే... నా బాల్యంలో నాకు చాలిన ఆనంద కిరణాలు మీరు..💫💫✍️ ©Reddy Awesome #Family #NationalGirlChildDay Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto