మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు. అది వారి మనస్తత్వాల మీద,ఆలోచనా విదానాల మీద ఆధారపడి ఉంటుంది. "లోకంలో ఎంత మంది మనుషులున్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి." ©VADRA KRISHNA #ZeroDiscrimination Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto