అందరూ మనతోనే శాస్వితమని
అన్నీ మనతోనే ఉంటాయని బ్రమలో
మన జీవితాలని మనమే
నిర్మించుకోవాలి అనుకోవడం ...
అందరికోసం త్యాగం చేసుకుంటున్నా
కూడా మన అనుకున్న వారు ఎవరూ
లేకుండా ఒంటరిగా మిగలిపోవడానికి
కారణం .... నిస్వార్థమైన నీ ప్రేమ నిన్ను
అందరినీ దూరం చేస్తూ ఉంటుంది...
నదిలో కొట్డుకుపోతున్న కట్టె పుల్లలా
ప్రవాహం లో మనం వెల్లిపోవాలిసిందే...
ఎవరు నీతో ఉంటారో ఎవరు నిన్ను
వదిలిపొతారో ఆ పరమాత్మ
నిర్ణయించేసింటాడు... నీవు
అనుకున్న మాత్రాన ఏదీ జరగదు...
ఆ పరమాత్మ ఒక్కడే శాస్వితం...
©Uday(Unique Ultimate Unlimited)
#alone