నీ.. కనుల కదలికలు అందం పెదాల పదనిసలు అందం మలినం | తెలుగు Shayari Video

"నీ.. కనుల కదలికలు అందం పెదాల పదనిసలు అందం మలినం లేని మనసు అందం వన్నె తెచ్చే వ్యక్తిత్వం అందం దారి తప్పి దివి నుండి భువికి దిగివచ్చిన దేవత... ©Avinash Garnepudi "

నీ.. కనుల కదలికలు అందం పెదాల పదనిసలు అందం మలినం లేని మనసు అందం వన్నె తెచ్చే వ్యక్తిత్వం అందం దారి తప్పి దివి నుండి భువికి దిగివచ్చిన దేవత... ©Avinash Garnepudi

#togetherforever #Beauty #lady

People who shared love close

More like this

Trending Topic