రోగి ఎన్నో తినాలనుకుంటాడు.కానీ వైద్యుడు అంగీకరించడ | తెలుగు Video

"రోగి ఎన్నో తినాలనుకుంటాడు.కానీ వైద్యుడు అంగీకరించడు.అంత మాత్రాన వైద్యుని వదిలి పెట్టడమేనా?మరి ఆరోగ్యం? బోగి ఎన్నో అనుభవించాలని ఉంటాడు.ఏదేదో ఆశిస్తాడు.కానీ గురువు వాటిని అంగీకరించడు.అలాగని గురువును త్యజిస్తే జ్ఞానమేలా లభిస్తుంది? ©VADRA KRISHNA "

రోగి ఎన్నో తినాలనుకుంటాడు.కానీ వైద్యుడు అంగీకరించడు.అంత మాత్రాన వైద్యుని వదిలి పెట్టడమేనా?మరి ఆరోగ్యం? బోగి ఎన్నో అనుభవించాలని ఉంటాడు.ఏదేదో ఆశిస్తాడు.కానీ గురువు వాటిని అంగీకరించడు.అలాగని గురువును త్యజిస్తే జ్ఞానమేలా లభిస్తుంది? ©VADRA KRISHNA

*జ్ఞానం

People who shared love close

More like this

Trending Topic