जिमà¥à¤®à¥‡à¤¦à¤¾à¤° नागरिक ఓటు-నోటు:-
••••••••••
*తాగుడుకు బానిసైన వాడు...తాళిని ఓటును కూడా తెగనమ్ముతాడు...!
*ఒక చేడు వ్యసనానికి అయ్యే ఖర్చుతో ఇద్దరు పిల్లలను పోషించ వచ్చు.
*మద్యం లోనికి పోయి వివేకాన్ని బయటికి నెట్టేస్తుంది.
*మద్యం మానవకోటికి శత్రువు-నాగరికత పాలిట శత్రువు.
©VADRA KRISHNA
#PoetInYou